Amaravti ki Aahwanam: స‌రికొత్త‌గా అమ‌రావ‌తికి ఆహ్వానం 4 d ago

featured-image

జి.వి.కె తెరకెక్కిస్తున్న చిత్రం 'అమరావతికి ఆహ్వానం' లో శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఇది ఒక హారర్ థ్రిల్లర్ గా తెర‌కెక్కించిన‌ట్లు చెప్పారు. యాక్షన్ ఎపిసోడ్స్ ను అంజి మాస్టర్ కంపోజ్ చేయగా, పద్మనాభన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD